Sports News

కివీస్‌ దెబ్బకు కుప్పకూలిన భారత్‌

న్యూజిలాండ్‌ నిర్ధేశించిన 220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా విఫలమైంది. ఎంఎస్‌ ధోని (39), శిఖర్‌ ధావన్‌(29), విజ§్‌ు శంకర్‌(27), మినహా ఎవ్వరూ సరిగా రాణించలేకపోయారు. కృనాల్‌ పాండ్యా (20) భారత్‌ ఇంకా బంతులు మిగిలిఉండగానే 139 పరుగులు చేసి ఆలౌటైంది.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here