Latest NewsSports News

టీమ్ ఇండియా ఘన విజయం – ఐదు వన్డేల సిరీస్ కైవసం

న్యూజిలాండ్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. వరుసగా మూడు వన్డేలను గెలుచుకుని భారత్ సిరీస్ లో 3-0 ఆధిక్యత సాధించింది. మిగిలిన రెండు వన్డేలనూ నామమాత్రం చేసింది. మూడో వన్డేలో తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 244 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ కేవలం నాలుగు వికెట్ల కోల్పోయి మరో ఏడు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ, రోహిత్ హాఫ్ సెంచరీలతో రాణించగా, అంబటి రాయుడు 40 నాటౌట్, దినేష్ కార్తిక్ 38 నాటౌట్ లు లాంఛనం పూర్తి చేశారు.

Batting R B 4s 6s S/R
Rohit Sharma
62 77 3 2 80.52
st Tom Latham b Mitchell Santner
Shikhar Dhawan
28 27 6 0 103.70
c Ross Taylor b Trent Boult
Virat Kohli
(C)
60 74 6 1 81.08
c Henry Nicholls b Trent Boult
Ambati Rayudu
40 42 5 1 95.24
not out
Dinesh Karthik
(W)
38 38 5 1 100.00
not out
Kedar Jadhav
Hardik Pandya
Kuldeep Yadav
Yuzvendra Chahal
Mohammed Shami
Bhuvneshwar Kumar
Extras 17 (W 16, B 1)
Total runs 245 (3 wkts, 43 ov)

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here